పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి లక్ష్యంలేని అనే పదం యొక్క అర్థం.

లక్ష్యంలేని   క్రియా విశేషణం

అర్థం : ఎటువంటి ఉద్దేశ్యము లేకపోవడం.

ఉదాహరణ : అతడు లక్ష్యం లేకుండా అటు-ఇటు తిరుగుతున్నాడు.

పర్యాయపదాలు : ఉద్దేశ్యంలేని, నిరుద్ధేశ్యంతో, లక్ష్యం లేకుండా


ఇతర భాషల్లోకి అనువాదం :

बिना उद्देश्य के।

वह उद्देश्यहीनतः इधर-उधर घूमता रहता है।
उद्देश्यहीनतः, निरुद्देश्य, निरुद्देश्यतः

లక్ష్యంలేని   విశేషణం

అర్థం : ఏవిధమైన ఉద్ధేశ్యం లేని

ఉదాహరణ : ఆశయంలేని జీవితానికి వ్యతీతులవడం ఎంత కఠినం

పర్యాయపదాలు : ఆశయంలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका कोई उद्देश्य न हो।

निरुद्देश्य जीवन व्यतीत करना कितना कठिन है।
अनभिसंधान, अनभिसन्धान, उद्देश्यरहित, उद्देश्यहीन, निःप्रयोजन, निरुद्देश्य, निष्प्रयोजन, प्रयोजनरहित, प्रयोजनहीन

అర్థం : ఏలక్ష్యములేని వ్యక్తి.

ఉదాహరణ : లక్ష్యంలేని వ్యక్తిని బాగుపరిచి మంచి మార్గంలోనికి తీసుకురావడం.

పర్యాయపదాలు : గమ్యంలేని, దిశలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो लक्ष्य से च्युत हो गया हो।

लक्ष्य च्युत व्यक्ति को समझाकर राह पर लाया जा सकता है।
लक्ष्य च्युत, लक्ष्य विमुख

అర్థం : సాధించాలని లేకపోవడం

ఉదాహరణ : లక్ష్యంలేని పనులను వదిలేసేయ్.

పర్యాయపదాలు : గురిలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जिस पर लक्ष्य या ध्यान न दिया गया हो अथवा न दिया जा सकता हो।

अलक्ष्य कर्मों को छोड़ दो।
अलक्ष्य, अलच्छ, अलेख, अलेखा

లక్ష్యంలేని పర్యాయపదాలు. లక్ష్యంలేని అర్థం. lakshyamleni paryaya padalu in Telugu. lakshyamleni paryaya padam.