అర్థం : కట్టెలు లేదా గడ్డి ని పోగు చేసి తాడుతో బందించడానికి గల పేరు
ఉదాహరణ :
ఈ కట్టేల వాడు తలమీద కట్టెల మోపు తీసుకోని వెళ్తున్నారు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏవేని వస్తువులు కొన్నింటిని కలిపి ఒకటిగా కట్టుట
ఉదాహరణ :
అతను బజారునుండి అగ్గిపెట్టెల కట్టను తీసుకొచ్చాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
మోపు పర్యాయపదాలు. మోపు అర్థం. mopu paryaya padalu in Telugu. mopu paryaya padam.