సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : నీరు లేక ఇతర ద్రవ పదార్థాలలో వేయుట
ఉదాహరణ : స్వామీజీ నీళ్ళు త్రాగుటకు కమండలాన్ని నీటిలో ముంచాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
पानी या किसी द्रव पदार्थ में डालना।
Immerse briefly into a liquid so as to wet, coat, or saturate.
అర్థం : విషంలో అద్దడం
ఉదాహరణ : వేటగాడు వేటాడటానికి బాణాలను విషం లో ముంచాడు
పర్యాయపదాలు : తడుపు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
छुरी,तलवार आदि शस्त्रों के फलों को तपाकर किसी विषैले तरल पदार्थ में डालना ताकि फल पर जहर की परत चढ़ जाए।
ఆప్ స్థాపించండి
ముంచు పర్యాయపదాలు. ముంచు అర్థం. munchu paryaya padalu in Telugu. munchu paryaya padam.