పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మారు అనే పదం యొక్క అర్థం.

మారు   క్రియ

అర్థం : ఒక స్థానం నుండి మరో స్థానానికి పోవడం

ఉదాహరణ : దేవాలయం దగ్గర నా చెప్పులు మారు పడ్డాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक के स्थान पर दूसरा हो जाना।

मंदिर पर मेरा जूता बदल गया।
बदल जाना, बदलना

అర్థం : ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు వెళ్ళుట.

ఉదాహరణ : పోయిన నెల నుండి నా కార్యాలయము మారింది.

పర్యాయపదాలు : మార్పు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक स्थान से दूसरे स्थान पर नियुक्त होना।

पिछले महीने से ही मेरा कार्यालय बदल गया।
बदलना, स्थानांतरित होना

అర్థం : మార్పుచెందడం

ఉదాహరణ : తనకు మద్యం తాగడం వ్యసనంగా మారింది


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी काम को बार-बार करते रहने पर उस काम का स्वभाव का अंग बन जाना।

उसे शराब पीने की लत पड़ गई।
आदत पड़ना, आदत लगना, आदत होना, चसका लगना, चस्का लगना, टेव पड़ना, ढब पड़ना, बान पड़ना, मजा पड़ना, लत पड़ना, लत लगना

To cause (someone or oneself) to become dependent (on something, especially a narcotic drug).

addict, hook

అర్థం : ఒకరి చేతిలోనివి మరోచేతిలోకి వెళ్ళడం

ఉదాహరణ : పల్లీల వాడి దగ్గర ఐదు వందల నోటు మారలేదు


ఇతర భాషల్లోకి అనువాదం :

रुपये पैसे आदि का भंजना।

फलवाले के पास पाँच सौ का नोट नहीं टूटा।
टूटना

మారు పర్యాయపదాలు. మారు అర్థం. maaru paryaya padalu in Telugu. maaru paryaya padam.