పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మాయావాదం అనే పదం యొక్క అర్థం.

మాయావాదం   నామవాచకం

అర్థం : బ్రహ్మసత్యం, జగతి మిధ్య, బ్రహ్మకారణంగానే జగతి సత్యం అని నమ్మిన సిద్ధాంతం

ఉదాహరణ : ప్రాచీనకాలంలో కూడా భారతీయ పండితులు మాయావాదాన్ని బలంగా సమర్ధించేవారు.

పర్యాయపదాలు : అసత్యవాదం, మిధ్యావాదం


ఇతర భాషల్లోకి అనువాదం :

यह सिद्धांत कि केवल ब्रह्म सत्य है और जगत मिथ्या है,भ्रम के कारण जगत सत्य प्रतीत होता है।

प्राचीन काल में भी कुछ भारतीय पंडितों ने मायावाद का जोरदार समर्थन किया।
असत्यवाद, असद्वाद, मायावाद, मिथ्यावाद

మాయావాదం పర్యాయపదాలు. మాయావాదం అర్థం. maayaavaadam paryaya padalu in Telugu. maayaavaadam paryaya padam.