సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : అటువైపు ఇటువైపు కాకుండా వుండేది
ఉదాహరణ : ఈ యంత్రం యొక్క మధ్యలో విరిగిపోయింది.
పర్యాయపదాలు : నడుమ
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
वह लकड़ी जो कोल्हू की कमर में बँधी होती है।
అర్థం : రెండు సంఘటనల మధ్య కాలం
ఉదాహరణ : చాలా రోజులవరకు మీరు కార్యాలయానికి రాలేదు ఈ మధ్య తమరు ఎక్కడున్నారు?
दो घटनाओं आदि के बीच का समय।
అర్థం : రెండింటీ అంచుల మధ్య భాగం.
ఉదాహరణ : ఇంటి మధ్యలో ముంగిటి ఉంది.
పర్యాయపదాలు : కేంద్రము
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
बीच का भाग या स्थान।
An area that is approximately central within some larger region.
ఆప్ స్థాపించండి
మధ్య పర్యాయపదాలు. మధ్య అర్థం. madhya paryaya padalu in Telugu. madhya paryaya padam.