సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఏదైన కార్యం లేద ఉద్దేశం కోసం గుమి కూడిన సమూహం.
ఉదాహరణ : నేడు సమాజంలో కొత్త రాజకీయ సమూహాలు ఏర్పడుతున్నాయి.
పర్యాయపదాలు : కూడలి, దళం, సమూహం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
किसी कार्य या उद्देश्य की सिद्धि के लिए बना लोगों का समूह।
అర్థం : పడగ కలిగిన విష జంతువు.
ఉదాహరణ : ఆ సర్పము పడగ విప్పి నాట్యమాడుతుంది.
పర్యాయపదాలు : నాగు, పుట్టపురుగు, ఫణదరము, ఫణి, భుజంగము, భుజగము, భోగి, శయమునిడుదవెన్ను, సప్పము, సర్పము
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
फन वाला जहरीला साँप।
Venomous Asiatic and African elapid snakes that can expand the skin of the neck into a hood.
ఆప్ స్థాపించండి
మండలి పర్యాయపదాలు. మండలి అర్థం. mandali paryaya padalu in Telugu. mandali paryaya padam.