అర్థం : నాలుగు కాళ్ళు వుండి పడుకొవడానికి ఉపయోగపడేది
ఉదాహరణ :
అమ్మ పిల్లవాడిని మంచం మీద పడుకొబెట్టింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నాలుగు కాళ్ళుండి పడుకోవడానికి ఉపయోగపడేది
ఉదాహరణ :
రామ్ గదిలో మంచం మీద పడుకొని నిద్రపోతున్నాడు.
పర్యాయపదాలు : బల్ల
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మానవుని చేత నిర్మించబడిన వస్తువు, దానిని నిద్రించేటప్పుడు ఉపయోగిస్తారు.
ఉదాహరణ :
అతడు ఇంటికి బయట మంచం మీద పడుకొని నిద్రపోయాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
A piece of furniture that provides a place to sleep.
He sat on the edge of the bed.అర్థం : నాలుగు కాళ్ళు వుండి పడుకోవడానికి ఉపయోగపడేది
ఉదాహరణ :
నానమ్మ మంచం మీద కూర్చుని బియ్యం వేరుతోంది.
మంచం పర్యాయపదాలు. మంచం అర్థం. mancham paryaya padalu in Telugu. mancham paryaya padam.