సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ప్రభుత్వ కోర్టులో వ్యాజ్యములను విని తీర్పు చెప్పే న్యాయమూర్తుల గుంపు
ఉదాహరణ : బెంచ్ ఈ రోజు తమ తీర్పును వినిపిస్తారు.
పర్యాయపదాలు : బెంచ్
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
सरकारी न्यायालय के न्यायकर्ताओं का वह समूह जो किसी मुकदमे की सुनवाई करता है।
The magistrate or judge or judges sitting in court in judicial capacity to compose the court collectively.
అర్థం : న్యాయమూర్తి కూర్చునే కుర్చీ
ఉదాహరణ : బెంచి మీద న్యాయమూర్తి ఆశీనులయ్యారు.
वह आसन जिस पर न्यायकर्ता बैठता हो।
(law) the seat for judges in a courtroom.
అర్థం : కర్రలు, లోహాలతో తయారు చేసిన పొడవాటి కూర్చునే సాధనం
ఉదాహరణ : ఈ బెంచి పైన నలుగురు వ్యక్తులు కూర్చోవచ్చు.
పర్యాయపదాలు : బల్ల
लकड़ी, लोहे आदि की बनी लंबी चौकी।
A long seat for more than one person.
ఆప్ స్థాపించండి
బెంచి పర్యాయపదాలు. బెంచి అర్థం. benchi paryaya padalu in Telugu. benchi paryaya padam.