పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పోట్లాట అనే పదం యొక్క అర్థం.

పోట్లాట   నామవాచకం

అర్థం : ఏదైన ఒక విషయం పైన జరుగు వివాదం.

ఉదాహరణ : అతడు గొడవకు కారణము తెలుసుకొనే ప్రయత్నముచేస్తున్నాడు.

పర్యాయపదాలు : కయ్యం, కలహం, కొటులాట, కొట్లాట, గొడవ, జగడం, తగాదా, దెబ్బలాట, పంద్యం, పోరాటం, పోరు, రచ్చ, వాదం, వాదులాట


ఇతర భాషల్లోకి అనువాదం :

An angry dispute.

They had a quarrel.
They had words.
dustup, quarrel, row, run-in, words, wrangle

అర్థం : ఒక రకమైన గొడవ ఇందులో స్త్రీలు ఒకరినొకరు జుట్టును పట్టుకొని గొడవపడతారు.

ఉదాహరణ : ఒక చిన్నని మాటకు ఇద్దరు స్త్రీలు జుట్లు పట్టుకొని కొట్టుకొనుచున్నారు.

పర్యాయపదాలు : కొట్లాట, గొడవ, రాద్దాంతం


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की लड़ाई जिसमें एक दूसरे का झोंटा पकड़कर नोचते या हिलाते हैं।

एक छोटी सी बात को लेकर सीता और गीता में झोंटा-झोंटी शुरु हो गयी।
झोंटा-झोंटी

అర్థం : వ్యర్థమైన వాదన

ఉదాహరణ : ఈరోజు రామ్ మరియు శ్యామ్ ఒక చిన్న విషయానికి పోట్లాటకుదిగారు.

పర్యాయపదాలు : గొడవ, తగాదా


ఇతర భాషల్లోకి అనువాదం :

व्यर्थ की बहस।

आज राम और श्याम में एक छोटी सी बात को लेकर तक़रार हो गई।
कहा-सुनी, कहासुनी, झड़प, झाँव-साँव, झाँवसाँव, तकरार, तक़रार, बाताबाती, वाक्युद्ध, हुज्जत

A quarrel about petty points.

bicker, bickering, fuss, pettifoggery, spat, squabble, tiff

అర్థం : వ్యక్తుల మధ్య శత్రుత్వం వలన కలిగేది

ఉదాహరణ : చిన్నచిన్న మాటల వలన వారిద్దరికి తగాదా ఏర్పడినది.

పర్యాయపదాలు : కొట్లాట, తగాదా, మనస్పర్థ, విభేదాలు ఘర్షణ


ఇతర భాషల్లోకి అనువాదం :

दो व्यक्तियों या दलों का शत्रुतापूर्ण ढंग से अपनी-अपनी बातों पर एक दूसरे के ख़िलाफ अडिग रहने का भाव।

छोटी सी बात को लेकर उन दोनों में ठनाठनी हो गई।
अनबन, ठनाठनी

A state of conflict between persons.

clash, friction

అర్థం : ఇద్దరి మధ్య విరుద్ద భావంతో చెలరేగేది

ఉదాహరణ : నవ్వే నెపంతో వాళ్ళ పోట్లాట సర్ధుమనిగిపోయింది.

పర్యాయపదాలు : గొడవ


ఇతర భాషల్లోకి అనువాదం :

The trait of being prone to disobedience and lack of discipline.

fractiousness, unruliness, wilfulness, willfulness

అర్థం : ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే వాదన

ఉదాహరణ : మీరిద్దరి గొడవలవల్ల విసుగువస్తుందని రాము తన ఇద్దరి పిల్లలను మందలించేటప్పుడు చెప్పాడు.

పర్యాయపదాలు : కొట్లాడు, గొడవ, గొడవపడు, జగడమాడు, దెబ్బలాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

नित्य या बराबर होती रहने वाली कहा-सुनी या झगड़ा।

रामू ने अपने दोनों बच्चों को डाँटते हुए कहा कि मैं तुम दोनों की दाँता-किटकिट से तंग आ चुका हूँ।
दाँता-किटकिट, दाँता-किलकिल, दाँताकिटकिट, दाँताकिलकिल, दांता-किटकिट, दांता-किलकिल, दांताकिटकिट, दांताकिलकिल

పోట్లాట పర్యాయపదాలు. పోట్లాట అర్థం. potlaata paryaya padalu in Telugu. potlaata paryaya padam.