సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : చిన్న- చిన్న చెట్ల సమూహం
ఉదాహరణ : ఆ పొదలో చిరుతపులి దాగి ఉన్నది.
పర్యాయపదాలు : కుంజం, గుబురు, గుమి, పొదరు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
छोटे पेड़-पौधों का समूह।
A dense growth of bushes.
అర్థం : ముళ్ళను కలిగి ఉండు చిన్న మొక్కలు లేదా మొక్కల సమూహం
ఉదాహరణ : వేటగాడిని చూస్తూనే అడవి పంది పొదలోనికి వెళ్ళి దాక్కున్నది.
పర్యాయపదాలు : పొదలు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
घने और कांटेदार पौधों या झाड़ियों का घना समूह।
అర్థం : దగ్గర దగ్గరగా ఉన్న చెట్ల సముహం
ఉదాహరణ : ఈ పొద వెనుక సాధువు చిన్నకుటీరం ఉంది.
పర్యాయపదాలు : గుంపు, సమూహం
पास-पास उगे हुए झाड़ों का समूह।
ఆప్ స్థాపించండి
పొద పర్యాయపదాలు. పొద అర్థం. poda paryaya padalu in Telugu. poda paryaya padam.