సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : లోహంతో తయారుచేసిన గుండ్రటి పాత్ర దీని మీద రొట్టె మొదలైనవి కాలుస్తారు
ఉదాహరణ : ఆమె పెనం మీద రొట్టె చేస్తుంది.
పర్యాయపదాలు : పెనుము
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
लोहे का वह गोल बर्तन जिस पर रोटी पकाई जाती है।
Cooking utensil consisting of a flat heated surface (as on top of a stove) on which food is cooked.
అర్థం : వడియాలు వేయించే పాత్ర
ఉదాహరణ : శీలా కడాయిలో బియ్యాన్ని వేడి చేస్తుంది.
పర్యాయపదాలు : కడాయి, బానలి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
भड़भूजे का अन्न भूनने का पात्र।
ఆప్ స్థాపించండి
పెనం పర్యాయపదాలు. పెనం అర్థం. penam paryaya padalu in Telugu. penam paryaya padam.