సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : మామిడి పూత
ఉదాహరణ : వసంత ఋతువు ప్రారంభమౌతూనే మామిడి చెట్లకు పూతపూసింది.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
आम की मंजरी।
అర్థం : అలుకుటకు ఉపయోగించు పదార్థం.
ఉదాహరణ : ఆమె మట్టి గోడకు పేడ మరియు మట్టితో తయారుచేసిన పూతను పూసింది.
పర్యాయపదాలు : పట్టు, లేపం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
लीपने, पोतने या चुपड़ने की वस्तु।
Material used to daub walls.
అర్థం : సిమెంటుతో అలకడం
ఉదాహరణ : అతడు గోడ మీద మట్టి పూత వేస్తున్నాడు.
పర్యాయపదాలు : లేపనం
किसी वस्तु का गाढ़ा लसीला रूप।
Any mixture of a soft and malleable consistency.
ఆప్ స్థాపించండి
పూత పర్యాయపదాలు. పూత అర్థం. poota paryaya padalu in Telugu. poota paryaya padam.