అర్థం : దెబ్బతగిలినపుడు, ముందుగా ఉపయోగించేది
ఉదాహరణ :
పసుపు ఒక వ్యాధి నిరోధక ఔషధం.
ఇతర భాషల్లోకి అనువాదం :
एक पौधे की जड़ जो मसाले और रँगाई के काम में आती है।
हल्दी एक रोग प्रतिरोधक औषध है।Ground dried rhizome of the turmeric plant used as seasoning.
turmericఅర్థం : ఒక మొక్క దీని వేరు మసాలాకి వుపయోగ పడుతుంది
ఉదాహరణ :
తగు సమయంలో నీటి పారుదల చేయకపోవడం వల్ల పసుపు ఎండిపోయింది .
ఇతర భాషల్లోకి అనువాదం :
एक पौधा जिसकी जड़ मसाले के काम आती है।
समय पर सिंचाई न होने के कारण हल्दी सूख गई।Widely cultivated tropical plant of India having yellow flowers and a large aromatic deep yellow rhizome. Source of a condiment and a yellow dye.
curcuma domestica, curcuma longa, turmericపసుపు పర్యాయపదాలు. పసుపు అర్థం. pasupu paryaya padalu in Telugu. pasupu paryaya padam.