అర్థం : కఠిన ప్రవర్తన లేద కఠినవ్యవహారం చేయునది.
ఉదాహరణ :
మా ప్రదానోపాద్యాయుడు చాలా కఠినమైన వ్యక్తి, అతడు పిల్లలను చాలా కఠినముగా మాట్లాడుతాడు.
పర్యాయపదాలు : కచ్చితమైన, కఠినమైన, కఠోరమైన, దయలేని, నిష్ఠురమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसका व्यवहार कठोर हो या जो कठोर व्यवहार करता हो।
हमारे प्रधानाचार्यजी सख्त हैं,वे सभी बच्चों के साथ बहुत ही सख़्ती से पेश आते हैं।అర్థం : మాటలు మొదలైనవాటిలో అప్రియమైన మరియు కఠినత్వంగలవాడు
ఉదాహరణ :
జవాబిస్తున్నపుడు కొన్ని పరుషమైన మాటలు చాలా కర్కశంగా ఉంటాయి
పర్యాయపదాలు : కటువైన, కఠినమైన, కర్ణకఠోరమైన, కఱుకైన, దురుసైన
ఇతర భాషల్లోకి అనువాదం :
పరుషమైన పర్యాయపదాలు. పరుషమైన అర్థం. parushamaina paryaya padalu in Telugu. parushamaina paryaya padam.