సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : తరచూ కలుస్తూ ఉండుట వలన ఏర్పడిన సంబంధము
ఉదాహరణ : ఆ ఇద్దరి మద్య పరిచయము ఉంది
పర్యాయపదాలు : స్నేహము
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
प्रायः मिलते रहने से उत्पन्न संबंध।
అర్థం : ఒక వ్యక్తి తన ఊరు, పేరు, ధనము, గుణము, వృత్తి మొదలైన ప్రాథమిక విషయాలను గూర్చి ఎదుటివారికి తెలుపుకొను ప్రక్రియ.
ఉదాహరణ : నేను అతని గురించి కొన్ని పరిచయ వాక్యాలు చెప్పాలనుకుంటున్నాను.
పర్యాయపదాలు : ఉపోద్ఘాతం, ఎరగు, ఎఱుక
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
किसी व्यक्ति के नाम, धन, गुण, कर्म आदि से संबंध रखनेवाली सब या कुछ बातें जो किसी को बतलाई जाएँ।
Formally making a person known to another or to the public.
ఆప్ స్థాపించండి
పరిచయము పర్యాయపదాలు. పరిచయము అర్థం. parichayamu paryaya padalu in Telugu. parichayamu paryaya padam.