పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పట్టుకొను అనే పదం యొక్క అర్థం.

పట్టుకొను   క్రియ

అర్థం : ఆధీనంలోనికి తీసుకొనుట.

ఉదాహరణ : రక్షకభటులు దొంగలను పట్టుకొని బంధించారు.

పర్యాయపదాలు : ఖైదుచేయు, బంధించు


ఇతర భాషల్లోకి అనువాదం :

Take into custody.

The police nabbed the suspected criminals.
apprehend, arrest, collar, cop, nab, nail, pick up

అర్థం : ఒకరి చేతికి చిక్కడం.

ఉదాహరణ : రెండు సంవత్సరాలుగా ఫెయిల్ అవుతున్న తన చిన్న చెల్లెలిని పెద్ద అన్న పట్టుకున్నాడు

పర్యాయపదాలు : పట్టుబడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बात आदि में आगे बढ़े हुए के बराबर या पास हो जाना।

दो साल से फेल हो रहे बड़े भाई को उसकी छोटी बहन ने पकड़ लिया।
पकड़ना

Reach the point where one should be after a delay.

I caught up on my homework.
catch up

అర్థం : ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినపుడు ఏదైనా వాహనాన్ని లేదా రహదారిని ఉపయోగించుకోవడం

ఉదాహరణ : ముంబాయి వెళ్ళడానికి నేను పదింటికి రైలు అందుకున్నానుమేము అక్కడికి వెళ్ళడానికి ఒక రిక్ష పట్టుకున్నాము

పర్యాయపదాలు : అందుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

कहीं जाने के लिए किसी वाहन या रास्ते का उपयोग करना।

मुम्बई जाने के लिए मैंने दस बजे की ट्रेन पकड़ी।
हमने वहाँ जाने के लिए एक रिक्शा लिया।
पकड़ना, लेना

Travel or go by means of a certain kind of transportation, or a certain route.

He takes the bus to work.
She takes Route 1 to Newark.
take

అర్థం : చేతులతో బంధించుట

ఉదాహరణ : ఆమె నన్ను దొంగచాటుగా పట్టుకొన్నది


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ करते हुए को कोई विशेष बात आने पर रोकना।

निरीक्षक ने नक़ल करते हुए परीक्षार्थी को पकड़ा।
उसने मेरी चोरी पकड़ ली।
पकड़ना

అర్థం : ఎక్కడికైన వెళ్లాలనుకొన్నప్పుడు ఆ వాహనంలో ప్రయాణించడం

ఉదాహరణ : దూరం పోయే కారణంగా నేను పదిగంటలు బస్సును పట్టుకోలేకపోయాను.

పర్యాయపదాలు : అందుకొను, చేరుకొను

అర్థం : బంధించడం

ఉదాహరణ : సిపాయి పరుగెత్తుకుంటు వెళ్ళి దొంగను పట్టుకున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

पकड़ लेना।

सिपाही ने भागते हुए चोर को धर दबोचा।
धर दबोचना

Succeed in catching or seizing, especially after a chase.

We finally got the suspect.
Did you catch the thief?.
capture, catch, get

అర్థం : చేతిలో వున్నది జారకుండా చూసుకోవడం

ఉదాహరణ : దారిలో అవతలి గట్టు చేరడం కోసం తాతగారు పిల్లవాడి చేతిని పట్టుకున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु को इस प्रकार हाथ में लेना कि वह छूट न सके।

सड़क पार कराने के लिए दादाजी ने बच्चे का हाथ पकड़ा।
गहना, थामना, धरना, पकड़ना

అర్థం : బాలు ముందుకుకు సాగకుండా చేయడం

ఉదాహరణ : ఆటగాడు మైదానం నుండి బయటికి పోయే బంతిని పట్టుకున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

सहसा बहुत जल्दी, तेजी या फुरती से आगे बढ़कर पकड़ना।

खिलाड़ी ने मैदान से बाहर जाते गेंद को लपका।
लपकना

Get hold of or seize quickly and easily.

I snapped up all the good buys during the garage sale.
grab, snaffle, snap up

అర్థం : రెండు చేతుల్తో కదలకుండ చేయడం

ఉదాహరణ : పారిపోయే కైదీని పోలీసుల యొక్క చేతుల్తో పట్టుకున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी की इच्छा के विरुद्ध उसका किसी के वश में होना।

फरार क़ैदी पुलिस के हाथों पकड़ा गया।
अरेस्ट होना, क़ैद होना, कैद होना, गिरफ्तार होना, गिरफ़्तार होना, पकड़ा जाना, बंदी होना

అర్థం : సహాయంగా దేనినైనా తాకడం

ఉదాహరణ : ముసలి ప్రాయంలో కర్రను పట్టుకుంటారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

सहारे के लिए थामना या पकड़ना।

वृद्ध प्रायः लाठी टेकते हैं।
अभिरना, टेकना

పట్టుకొను పర్యాయపదాలు. పట్టుకొను అర్థం. pattukonu paryaya padalu in Telugu. pattukonu paryaya padam.