అర్థం : ద్వేషంతో నిండిన.
ఉదాహరణ :
ఈర్ష్య కారణంగా మోహన్ తన ధనికుడైన సోదరుని ఇల్లు కాల్చేశాడు.
పర్యాయపదాలు : అసూయ, ఈర్ష్య, ద్వేషం
ఇతర భాషల్లోకి అనువాదం :
ईर्ष्या से पूर्ण होने की अवस्था या भाव।
ईर्ष्यालुता के कारण मोहन ने अपने अमीर भाई के घर में आग लगा दी।అర్థం : ఒక ఆపద.దీని ఉద్దేశ్యము దేశానికి హాని కలుగజేయుట.
ఉదాహరణ :
మంగల్ పాండే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా విద్రోహపు పనులకు పూనుకున్నారు.
పర్యాయపదాలు : ద్రోహము, ప్రతీకారము, విద్రోహము, శత్రుత్వము
ఇతర భాషల్లోకి అనువాదం :
Organized opposition to authority. A conflict in which one faction tries to wrest control from another.
insurrection, rebellion, revolt, rising, uprisingఅర్థం : ఇంతకు ముందున్న కోపంతో ఇతరులకు హాని చేయాలనుకోవడం.
ఉదాహరణ :
అతని జీవితంలో పగ అగ్గిలా రగులుతోంది.
పర్యాయపదాలు : కక్ష్య, ప్రతీకారం
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of taking revenge (harming someone in retaliation for something harmful that they have done) especially in the next life.
Vengeance is mine; I will repay, saith the Lord.పగ పర్యాయపదాలు. పగ అర్థం. paga paryaya padalu in Telugu. paga paryaya padam.