అర్థం : ఇనుము, వెదురు మొదలైన వాటికి లోహపు తీగలను చుట్టి దానిలో పక్షులను, జంతువులను బంధించేది
ఉదాహరణ :
చిలుక పంజరం నుంచి ఎగిరిపోయింది.
పర్యాయపదాలు : బోను
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : శరీరం లోపల ఉండే ఎముకల గూడు
ఉదాహరణ :
అతను సన్నగా ఉన్నాడంటే అతని అస్తిపంజరం కనిపిస్తోంది.
పర్యాయపదాలు : అస్తిపంజరం, ఎముకలగూడు, కంకాళం, కరంకం
ఇతర భాషల్లోకి అనువాదం :
शरीर के अंदर हड्डियों का ढाँचा।
वह इतना दुबला है कि उसका अस्थि पंजर दिखाई देता है।The hard structure (bones and cartilages) that provides a frame for the body of an animal.
frame, skeletal system, skeleton, systema skeletaleపంజరం పర్యాయపదాలు. పంజరం అర్థం. panjaram paryaya padalu in Telugu. panjaram paryaya padam.