సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : నూరే క్రియ
ఉదాహరణ : నూరుటకోసము పెట్టబడిన ధాన్యము వర్షములో నానిపోయింది
పర్యాయపదాలు : దంచడం, రుబ్బుట
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
पीसने की क्रिया या भाव।
The act of grinding to a powder or dust.
ఉదాహరణ : బాగా నూరిన మసాలా వేయడం వలన కూరలు మంచి రుచిగా ఉంటాయి.
పర్యాయపదాలు : ఒరపెట్టు, ఒరయు, రాపాడు, రాయిడించు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
घोटने की क्रिया।
అర్థం : ఒక పదార్థంను చూర్ణం చేయడం
ఉదాహరణ : రాము రుబ్బించడం కోసం పొడిచేసే సంచిలో నింపుతున్నాడు.
పర్యాయపదాలు : నూరడం, పొడిచేయటం
पीसी जाने वाली वस्तु।
ఆప్ స్థాపించండి
నూరుట పర్యాయపదాలు. నూరుట అర్థం. nooruta paryaya padalu in Telugu. nooruta paryaya padam.