సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : నాట్యము చేయు స్త్రీ.
ఉదాహరణ : హేమమాలిని ఒక ప్రఖ్యాత నర్తకి.
పర్యాయపదాలు : ఆటగత్తె, నర్తకి, నర్తువు, నృత్యాంగన, బంధకి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
वह स्त्री जो नाचती है।
అర్థం : మంచి దృష్టితో చూడబడని నాట్యం చేసే స్త్రీ.
ఉదాహరణ : గ్రామాలలో జరిగే హోళీపాట సమయంలో ముందుగా నాట్యగత్తెలతో నర్తింపజేస్తారు
పర్యాయపదాలు : జోగిని, బసివి
नाचने वाली औरत जिसे अच्छी नज़र से नहीं देखा जाता।
ఆప్ స్థాపించండి
నాట్యగత్తె పర్యాయపదాలు. నాట్యగత్తె అర్థం. naatyagatte paryaya padalu in Telugu. naatyagatte paryaya padam.