పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దొబ్బు అనే పదం యొక్క అర్థం.

దొబ్బు   క్రియ

అర్థం : దేని పక్కకు అయినా పడవేయడం

ఉదాహరణ : లిబియా యొక్క గృహయుద్ధం వారిని పేదరికం మరియు ఆకలితో మరణించే వైపు తోస్తొంది.

పర్యాయపదాలు : త్రోయు, నెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी ओर बढ़ने में प्रवृत्त करना।

लीबिया का गृहयुद्ध उसे ग़रीबी और भुखमरी की ओर धकेल देगा।
ठेल देना, ठेलना, ढकेल देना, ढकेलना, धकेल देना, धकेलना, धक्का देना

Cause to move forward with force.

Steam propels this ship.
impel, propel

అర్థం : ఎవరినైనా బలవంతంగా పైనుండి కిందకు నెట్టడం

ఉదాహరణ : ఆస్తి కోసం చెడ్డ కొడుకులు వాళ్ళ తండ్రిని ఇంటిపైకప్పు నుండి తోసేశారు.

పర్యాయపదాలు : తోయు, పడవేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

गिराने का काम किसी अन्य से करवाना।

जायदाद पाने के लिए दुष्ट पुत्र ने अपने पिता को छत से गिरवा दिया।
गिरवाना

అర్థం : ఎవరిదో వస్తువును మన దగ్గరనే ఉంచుకోవడం

ఉదాహరణ : శీలా తన ఆడబిడ్డ యొక్క ఆభరణాన్ని నొక్కేసింది

పర్యాయపదాలు : దాచుకొను, నొక్కు


ఇతర భాషల్లోకి అనువాదం :

अपने हाथ में आई हुई किसी दूसरे की चीज़ अपने पास रोक रखना।

शीला ने अपने ननद का गहना दबा दिया।
चाँपना, चापना, दबाना

అర్థం : ఏదేని వస్తువు మండించుటకు అగ్నిలో వేయుట.

ఉదాహరణ : అన్నం వండునపుడు సీత మళ్ళీ మళ్ళీ పొట్టును పొయ్యిలోనికి నెడుతోంది.

పర్యాయపదాలు : తోయు, నెట్టు, విసిరివేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई वस्तु जलाने के लिए आग में फेंकना।

खाना बनाते समय सीता बार-बार भूसी आदि चूल्हे में झोंक रही थी।
झोंकना

Stir up or tend. Of a fire.

stoke

దొబ్బు పర్యాయపదాలు. దొబ్బు అర్థం. dobbu paryaya padalu in Telugu. dobbu paryaya padam.