పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తుఫాను అనే పదం యొక్క అర్థం.

తుఫాను   నామవాచకం

అర్థం : నలుదిక్కుల నుండి వీచే గాలివాన

ఉదాహరణ : ఈ రోజు ఉదయం నుండే తుఫాను చెలరేగింది.

పర్యాయపదాలు : గాలివాన


ఇతర భాషల్లోకి అనువాదం :

चारों ओर से बहनेवाली हवा।

आज सुबह से ही चौवाई बह रही है।
चौआई, चौबाई, चौवाई

అర్థం : వర్షం అతివృష్టిగా రావడం

ఉదాహరణ : రాత్రి వచ్చిన తుఫానుకు ధనం మరియు ప్రాణ నష్టం తగినంతా జరిగింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह तेज़ आँधी जिसमें खूब धूल उड़े और पानी बरसे।

रात को आए तूफ़ान से धन और जन की काफ़ी क्षति हुई।
तूफ़ान, तूफान

A violent weather condition with winds 64-72 knots (11 on the Beaufort scale) and precipitation and thunder and lightning.

storm, violent storm

అర్థం : వేగంగా గాలితో వచ్చే వర్ణం

ఉదాహరణ : నిన్న వచ్చిన పెను తుఫానులో ఎన్ని ఇల్లులు కొట్టుకుపోయాయి.

పర్యాయపదాలు : గాలివాన, ఝంఝా, పెను తుఫాను


ఇతర భాషల్లోకి అనువాదం :

तेज़ आँधी।

कल आए झंझे में कितनी ही झोपड़ियाँ उड़ गईं।
झंझा, झंझावात

A violent weather condition with winds 64-72 knots (11 on the Beaufort scale) and precipitation and thunder and lightning.

storm, violent storm

తుఫాను   విశేషణం

అర్థం : వేగవంతమైన గాలితో వచ్చు వాన.

ఉదాహరణ : ప్రధానమంత్రి తుఫాను బారినపడిన ప్రాంతములను పర్యటించినారు.

పర్యాయపదాలు : గాలివాన


ఇతర భాషల్లోకి అనువాదం :

तूफ़ान की तरह तेज।

प्रधानमंत्री ने बाढ़ग्रस्त इलाकों का तूफानी दौरा किया।
तूफ़ानी, तूफानी

తుఫాను పర్యాయపదాలు. తుఫాను అర్థం. tuphaanu paryaya padalu in Telugu. tuphaanu paryaya padam.