అర్థం : మురికి తొలగించుట తొలిగించుట.
ఉదాహరణ :
అతను ప్రతిరోజు దుకాణమును ఊడుస్తాడు ఆమె బట్టలపై ఉన్న ధూళిని శుభ్రపరచింది
పర్యాయపదాలు : ఊడ్చు, తోయు, త్రోయు, శుభ్రపరచు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी चीज पर पड़ी या लगी हुई कोई दूसरी चीज को हटाना।
वह हरदिन पूरे घर को झाड़ती है।Remove with or as if with a brush.
Brush away the crumbs.అర్థం : శరీరంపైన తడి లేకుండా టవల్ని ఉపయోగించి చేసేపని
ఉదాహరణ :
చిన్న పిల్లలకు స్నానం చేయించిన తరువాత టవల్‌తో తుడుస్తారు
ఇతర భాషల్లోకి అనువాదం :
తుడుచు పర్యాయపదాలు. తుడుచు అర్థం. tuduchu paryaya padalu in Telugu. tuduchu paryaya padam.