పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తీసుకొను అనే పదం యొక్క అర్థం.

తీసుకొను   నామవాచకం

అర్థం : గ్రహించే ప్రక్రియ.

ఉదాహరణ : మొక్కలు భూమి నుండి నీటిని పీల్చుకొంటాయి.

పర్యాయపదాలు : గ్రహించు, పీల్చు, శోషణ, స్వీకరణ


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु आदि को अवशोषित करने की प्रक्रिया।

पेड़ पौधे भूमि से जल तथा खाद का अवशोषण अपनी जड़ों से करते हैं।
अवशोषण, शोषण

(chemistry) a process in which one substance permeates another. A fluid permeates or is dissolved by a liquid or solid.

absorption, soaking up

తీసుకొను   క్రియ

అర్థం : ఈ పని చేస్తానని పూర్తి హక్కును పొందడం

ఉదాహరణ : పెళ్ళి యొక్క చీర బాధ్యత నేను తీసుకున్నాను.

పర్యాయపదాలు : స్వీకరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

काम आदि करने की जिम्मेदारी लेना।

शादी की सारी जिम्मेदारी मैंने ली।
ग्रहण करना, प्राप्त करना, लेना, स्वीकार करना, स्वीकारना

Accept as a challenge.

I'll tackle this difficult task.
tackle, take on, undertake

అర్థం : మరొకరి దగ్గరిని నుండి స్వాధీనపరుచుకోవడం

ఉదాహరణ : నాయకుడు ప్రయాణకులనుండి పిల్లల్ని తీసుకున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

उचकने का काम दूसरे से लेना।

सरदार बच्चों से राहगीरों को उचकवाता है।
उचकवाना

అర్థం : నీటిని పీల్చుకొను.

ఉదాహరణ : వృక్షాలు భూమినుండి నీరు మొదలైనవి గ్రహిస్తాయి

పర్యాయపదాలు : గైకొను, గ్రహించు, పుచ్చుకొను, పొందు, స్వీకరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

जल या नमी आदि चूसना।

वृक्ष पृथ्वी से जल आदि अवशोषित करते हैं।
अवशोषित करना, ईंचना, ईचना, ऐंचना, खींचना, चूसना, पीना, सोखना

Take in, also metaphorically.

The sponge absorbs water well.
She drew strength from the minister's words.
absorb, draw, imbibe, soak up, sop up, suck, suck up, take in, take up

అర్థం : వడ్డిని స్వీకరించడం

ఉదాహరణ : వడ్డి వ్యాపారి వెయ్యి రూపాయలు వడ్డి తీసుకున్నాడు

పర్యాయపదాలు : పుచ్చుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

रकम जिम्मे ठहराना या किसी पर ऋण या देना निश्चित करना।

महाजन ने हज़ार रुपए सूद निकाले।
निकालना

అర్థం : స్వీకరించడం

ఉదాహరణ : ఈరోజుల్లో కొత్తకొత్త శోకు బట్టలు తీసుకుంటున్నారు

పర్యాయపదాలు : పుచ్చుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रचलित या जारी होना।

यहाँ तो रोज़ नए-नए फैशन के कपड़े निकलते हैं।
निकलना

అర్థం : మరొకరి దగ్గర నుండి స్వీకరించడం

ఉదాహరణ : మనము తుఫాను నుండి తప్పించుకోవడం కోసం ఆశ్రమం తీసుకొన్నాము


ఇతర భాషల్లోకి అనువాదం :

* सुरक्षा, आराम आदि के लिए किसी स्थिति में जाना।

हमने तूफान से बचने के लिए आश्रय लिया।
लेना

To get into a position of having, e.g., safety, comfort.

Take shelter from the storm.
take

అర్థం : అవసరముకంటే ఎక్కువగా ఉపయోగించుకొనుట

ఉదాహరణ : ఆ బండి చాలా పెట్రోలు తాగుతుంది

పర్యాయపదాలు : గ్రహించు, తాగు, స్వీకరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु को आवश्यकता से अधिक उपयोग में लाना या बरबाद करना।

यह गाड़ी बहुत पेट्रोल पीती है।
खाना, पीना, लेना

Use up (resources or materials).

This car consumes a lot of gas.
We exhausted our savings.
They run through 20 bottles of wine a week.
consume, deplete, eat, eat up, exhaust, run through, use up, wipe out

అర్థం : ఎదైన వస్తువులను పొందటం

ఉదాహరణ : అతను అధ్యక్షుడి చేతుల మీదుగా పురస్కారం తీసుకొన్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी से या कहीं से कोई वस्तु आदि अपने हाथ में लेना।

उसने अध्यक्ष के हाथों पुरस्कार लिया।
ग्रहण करना, धारण करना, पाना, प्राप्त करना, लेना, हासिल करना

Receive willingly something given or offered.

The only girl who would have him was the miller's daughter.
I won't have this dog in my house!.
Please accept my present.
accept, have, take

అర్థం : తనదిగా చేసుకోవడం

ఉదాహరణ : రామునే తీసుకో అతను ఎంత అమాయకత్వంగా వుంటాడో.

పర్యాయపదాలు : స్వీకరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

उदाहरण के तौर पर लेना।

राम को ही लो,वह कितनी सादगी से रहता है।
लेना

Take into consideration for exemplifying purposes.

Take the case of China.
Consider the following case.
consider, deal, look at, take

అర్థం : ఒక దానిబదులు ఏదైనా వస్తువు పుచ్చుకోవడం

ఉదాహరణ : డబ్బివ్వనందుకు సైనికుడు అతని వాచ్ తీసుకున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

उतारने का काम किसी अन्य से कराना।

पैसा न देने पर सिपाही ने उसकी घड़ी उतरवाई।
उतरवाना

తీసుకొను పర్యాయపదాలు. తీసుకొను అర్థం. teesukonu paryaya padalu in Telugu. teesukonu paryaya padam.