సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : చేదుగా లేకపోవడం
ఉదాహరణ : ఆ పండు చాలా తియ్యగా ఉంది.
పర్యాయపదాలు : మధురమైన
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
जिसमें चीनी या शहद आदि का-सा स्वाद हो।
Having or denoting the characteristic taste of sugar.
అర్థం : చేదుకానిది
ఉదాహరణ : ఆమె తియ్యటి నీళ్ళు తాగుతొంది.
जो खारा, कसैला आदि न हो।
Not containing or composed of salt water.
అర్థం : వినసొంపైన స్వరం.
ఉదాహరణ : గీత మధురమైన స్వరంతో సరస్వతి వందనం పాడింది.
పర్యాయపదాలు : మధురమైన, మృదువుగా
ఆప్ స్థాపించండి
తియ్యనైన పర్యాయపదాలు. తియ్యనైన అర్థం. tiyyanaina paryaya padalu in Telugu. tiyyanaina paryaya padam.