అర్థం : నేరం చేసినపుడు శిక్షగా డబ్బు కట్టించడం
ఉదాహరణ :
వేరే వాళ్ళ పొలంలో పశువులను మేపడం వలన అతనికి జరిమానా విధించారు.
పర్యాయపదాలు : అపరాధరుసుము
అర్థం : వస్తువు లేని కారణంగా దాని బదులు చెల్లించే డబ్బు
ఉదాహరణ :
గ్రంధాలయంలోని పుస్తకం సమయానికి తిరిగి ఇవ్వని కారణంగా పుస్తకాధ్యక్షుడు యాభై రూపాయలు జరిమానా విధించారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Bear (a cost or penalty), in recompense for some action.
You'll pay for this!.జరిమానా పర్యాయపదాలు. జరిమానా అర్థం. jarimaanaa paryaya padalu in Telugu. jarimaanaa paryaya padam.