సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : -కొద్ది మంది ప్రజలు నివసించే ప్రదేశం.
ఉదాహరణ : అల్లరి శబ్ధం విని గ్రామమంతా ఒక చోటికి చేరింది.
పర్యాయపదాలు : ఊరు, కండ్రిక, గ్రామం, పల్లెటూరు, పాలెం, పూడి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
किसी गाँव में रहनेवाले लोग।
A community of people smaller than a town.
అర్థం : కొన్ని కుటుంబాలు కలిసి నివసించే ప్రదేశం
ఉదాహరణ : భారతదేశంలో అధిక శాతం జనాభా గ్రామాలలో నివాసముంటున్నారు.
పర్యాయపదాలు : ఊరు, ఖండ్రిక, గ్రామం, నాడు, పల్లె, పల్లెటూరు, పాళెం
खेती बारी आदि करनेवाले लोगों की छोटी बस्ती।
A settlement smaller than a town.
ఆప్ స్థాపించండి
జనపదం పర్యాయపదాలు. జనపదం అర్థం. janapadam paryaya padalu in Telugu. janapadam paryaya padam.