అర్థం : జుట్టుతో అల్లికగా వేసేది
ఉదాహరణ :
గంగా శివుడి జడలో చిక్కుకుని ఉండిపోయింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వెంట్రుకలకు ఒక అందమైన ఆకృతిని ఇవ్వడం
ఉదాహరణ :
అమ్మాయి ప్రతి రోజు రెండు జడలు వెసుకుంటుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తలలో వుండే పెద్ద పెద్ద వెంట్రుకల సమూహం
ఉదాహరణ :
రైలులో ఇద్దరు స్త్రీలు ఒకరి జడలు ఒకరు పట్టుకుని లాక్కుంటున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
జడ పర్యాయపదాలు. జడ అర్థం. jada paryaya padalu in Telugu. jada paryaya padam.