అర్థం : ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే వాదన
ఉదాహరణ :
మీరిద్దరి గొడవలవల్ల విసుగువస్తుందని రాము తన ఇద్దరి పిల్లలను మందలించేటప్పుడు చెప్పాడు.
పర్యాయపదాలు : కొట్లాడు, గొడవ, గొడవపడు, దెబ్బలాడు, పోట్లాట
ఇతర భాషల్లోకి అనువాదం :
नित्य या बराबर होती रहने वाली कहा-सुनी या झगड़ा।
रामू ने अपने दोनों बच्चों को डाँटते हुए कहा कि मैं तुम दोनों की दाँता-किटकिट से तंग आ चुका हूँ।అర్థం : గెలవడానికి శ్రమించడం
ఉదాహరణ :
ఆట_ఆటల్లో పిల్లలు పరస్పరం పోరాడుతుంటారు
పర్యాయపదాలు : ఏటులాడు, కలహ్హించు, కాటులాడు, కీచులాడు, కొట్టుకొను, కొట్లాడు, క్రొమ్ములాడు, గ్రుద్దులాడు, చండించు, చలపోరు, జగడించు, తగవులాడు, పోరాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी व्यक्ति से लड़ने या विवाद करने के लिए दृढ़तापूर्वक उससे जूझना या सवाल-जवाब करना।
खेल-खेल में बच्चे आपस में भिड़ गए।అర్థం : ఇరు ప్రత్యర్ధి వర్గాలు తలపడటం
ఉదాహరణ :
చాలా మంది ఆటగాళ్లు గాయంతో యుద్ధం చేస్తున్నారు.
పర్యాయపదాలు : కలహంచేయు, కొట్లాడుకొను, దందడిచేయు, దొమ్మిచేయు, పోరుపెట్టుకొను, యుద్ధంచేయు, సంగ్రామంచేయు, సమరంచేయు
జగడమాడు పర్యాయపదాలు. జగడమాడు అర్థం. jagadamaadu paryaya padalu in Telugu. jagadamaadu paryaya padam.