పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చింతగల అనే పదం యొక్క అర్థం.

చింతగల   విశేషణం

అర్థం : దుఃఖంతో నిండిన.

ఉదాహరణ : రాజశేఖర్ రెడ్డి మరణించడంతో రాష్ట్ర ప్రజలందరూ శోకపూర్ణమైన స్థితిలో ఉండిపోయారు.

పర్యాయపదాలు : దిగులుగల, దుఃఖంతోకూడి, దుఃఖపాటు, దుఃఖపూరితమైన, బాధాకరమైన, శోకపూర్ణమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो शोक से भरा हो।

किसी महान व्यक्ति के मरते ही पूरे देश का माहौल शोकपूर्ण हो जाता है।
उन्मनस्क, मातमी, शोकग्रस्त, शोकपूर्ण, शोकाकुल

అర్థం : ఏదైన ఒకదాని గూర్చి వ్యాకులం చెందే భావన.

ఉదాహరణ : పరీక్షలు వ్రాయుటకు చింతగల పిల్లలకు అధ్యాపకుడు ధైర్యం చెప్పెను.

పర్యాయపదాలు : కలత చెందిన, వికలమైన, విచారంగల


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका चित्त व्याकुल हो या जो घबराया हुआ हो।

परीक्षा में उद्विग्न छात्रों को अध्यापकजी समझा रहे थे।
अचैन, अभिलुप्त, अर्णव, अवकंपित, अवकम्पित, अशर्म, अशांत, अशान्त, उद्विग्न, कादर, गहबर, बेचैन, विकल

Causing or fraught with or showing anxiety.

Spent an anxious night waiting for the test results.
Cast anxious glances behind her.
Those nervous moments before takeoff.
An unquiet mind.
anxious, nervous, queasy, uneasy, unquiet

అర్థం : బాధతో నిండిన.

ఉదాహరణ : అతడు ఎల్లప్పుడు విచారపూర్ణమైన మాటలు మాట్లాడుతాడు.

పర్యాయపదాలు : దిగులుగల, విచారకరమైన, విచారపూర్ణమైన, విచారమయమైన, విచారాత్మకమైన, శోకమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो विचारों से भरा हुआ हो।

वह सदा विचारपूर्ण बात ही कहता है।
युक्तिपूर्ण, विचारपूर्ण, विचारात्मक

Showing reason or sound judgment.

A sensible choice.
A sensible person.
reasonable, sensible

చింతగల పర్యాయపదాలు. చింతగల అర్థం. chintagala paryaya padalu in Telugu. chintagala paryaya padam.