అర్థం : ఒక విషయాన్ని గూర్చి సమగ్రంగా పరిశీలించి దానిలోని మంచిచెడులను ఎత్తిచూపే క్రియ.
ఉదాహరణ :
ఈ సంవత్సరము ప్రభుత్వము అక్షరాస్యత కార్యక్రమము యొక్క విమర్శనమును ఏర్పాటు చేస్తారు.
పర్యాయపదాలు : అవలోకనం, ఆక్షేపణ, తప్పొప్పులు కనిపెట్టుట, పరామర్శ, విచక్షించుట, విచారణ, విమర్శనము, సమీక్ష
ఇతర భాషల్లోకి అనువాదం :
గుణదోష పరీక్ష పర్యాయపదాలు. గుణదోష పరీక్ష అర్థం. gunadosha pareeksha paryaya padalu in Telugu. gunadosha pareeksha paryaya padam.