అర్థం : ఎక్కువ శబ్దం లేక గట్టిగా అరవడం.
ఉదాహరణ :
తరగతి గది నుండి ఉపాధ్యాయుడు బయటకు వెళ్ళగానే పిల్లలందరూ చాలా గోల చేస్తారు.
పర్యాయపదాలు : అలబలం, అల్లరి, కలకలం, కాలకీలం, గొడవ, గోల, రంపు, రచ్చ, రొద, సందడి, హళాహళి
ఇతర భాషల్లోకి అనువాదం :
ऊँची आवाज़ में बोलने या चिल्लाने आदि से उत्पन्न अस्पष्ट आवाज।
कक्षा से अध्यापकजी के बाहर निकलते ही छात्रों ने शोरगुल शुरू कर दिया।A loud and disturbing noise.
racketఅర్థం : ఉత్సవాలలో, శుభకార్యాలలో ఉండే జనసమూహము
ఉదాహరణ :
వీధిలో కోలాహలం చూసి ఏదో పండుగలా అనిపించింది.
పర్యాయపదాలు : ఆడంబరం, పండుగ, వైభవం
ఇతర భాషల్లోకి అనువాదం :
उत्सव, त्योहार आदि पर या किसी अन्य कारण से किसी स्थान पर बहुत से लोगों के आते-जाते रहने की क्रिया, अवस्था या भाव।
मुहल्ले में चहल-पहल देखकर हम समझ गये की आज कोई उत्सव है।కోలాహలం పర్యాయపదాలు. కోలాహలం అర్థం. kolaahalam paryaya padalu in Telugu. kolaahalam paryaya padam.