పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కోతి అనే పదం యొక్క అర్థం.

కోతి   నామవాచకం

అర్థం : ఆంజనేయుడి రూపంలో ఉండే జంతువు

ఉదాహరణ : భారతదేశంలోని కోతులలో అనేక జాతులు కనిపిస్తాయి.

పర్యాయపదాలు : వానరం


ఇతర భాషల్లోకి అనువాదం :

वृक्षों पर रहने वाला एक चंचल स्तनपायी चौपाया।

भारत में बंदरों की कई जातियाँ पाई जाती हैं।
कपि, कीश, तरुमृग, दिव्य चक्षु, दिव्य-चक्षु, दिव्यचक्षु, पारावत, बंदर, बन्दर, बानर, मर्कट, मर्कटक, माठू, लांगुली, वानर, विटपीमृग, शाखामृग, शाला-वृक, शालावृक, हरि

Any of various long-tailed primates (excluding the prosimians).

monkey

అర్థం : ఆడకోతి

ఉదాహరణ : కోతి చెట్టుమీద కూర్చొని తన పిల్లకు పాలు ఇస్తున్నది.

పర్యాయపదాలు : వానరము


ఇతర భాషల్లోకి అనువాదం :

मादा बंदर।

बंदरिया पेड़ पर बैठकर अपने बच्चे को दूध पिला रही है।
बंदरिया, बंदरी, बनरिया, बन्दरिया, बन्दरी, मर्कटी, वानरी

Any of various long-tailed primates (excluding the prosimians).

monkey

అర్థం : తోకలేని పెద్ద కోతి దీని ఆకారము మనిషితో కలుస్తుంది.

ఉదాహరణ : పిల్లలు జంతు ప్రదర్శనశాలలో ఉండే కోతికి అరటిపండును పెట్టారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

बिना पूँछ का बड़ा बंदर जिसका आकार मनुष्य से मिलता है।

बच्चे चिड़ियाघर में वनमानुष को मूँगफली खिला रहे थे।
बन-मानुस, बनमानुष, बनमानुस, वन-मानुष, वनमानुष

Any of various primates with short tails or no tail at all.

ape

అర్థం : ఒక రకమైన పెద్ద కోతి దీని మూతి నల్లగా మరియు తోక చాలా పొడవుగా ఉంటుంది.

ఉదాహరణ : లంగూర్ ఈదడంలో నేర్పరులు.

పర్యాయపదాలు : లంగూర్


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का बड़ा बंदर जिसका मुँह काला और पूँछ बहुत लंबी होती है।

लंगूर तैरने में निपुण होता है।
असितानन, कृष्णमुख, ढेंढवा, लंगूर, वृक्षशायिक

Slender long-tailed monkey of Asia.

langur

కోతి పర్యాయపదాలు. కోతి అర్థం. koti paryaya padalu in Telugu. koti paryaya padam.