పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కొంగుముడి అనే పదం యొక్క అర్థం.

కొంగుముడి   నామవాచకం

అర్థం : సంప్రదాయ పద్ధతుల్ని అవలంభించే సమయాల్లో భార్యాభర్తల వస్త్రాలలకు వేసే ముడి

ఉదాహరణ : సత్యనారాయణ స్వామి చరిత్ర పారాయణ కథ వినే సమయంలో పూజారి దంపతులిద్దరికి బ్రహ్మముడి వేశాడు.

పర్యాయపదాలు : బ్రహ్మముడి, శాశ్వతముడి


ఇతర భాషల్లోకి అనువాదం :

धार्मिक कृत्य के समय एक रीति जिसमें पति और पत्नी के दुपट्टों को परस्पर बाँध देते हैं।

सत्यनारायण व्रत कथा सुनते समय हजामिन ने यजमान दंपति का गँठबंधन किया।
गँठजोड़, गँठबंधन, गँठबन्धन, गँठिबंधन, गँठिबन्धन, गठजोड़, गठबंधन, गठबन्धन, गठिबंधन, गठिबन्धन, गाँठ बँधाई

The prescribed procedure for conducting religious ceremonies.

ritual

అర్థం : చీర కొరకు పైసలు మొదలైనవి పెట్టివేసిన బంధనం

ఉదాహరణ : నాయనమ్మనానమ్మ పెట్టె తాళం ఎప్పుడూ తన కొంగుముడిలో ఉంచుకుంటుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

कपड़े के पल्ले में रुपया आदि लपेट कर लगाया हुआ बंधन।

दादी के संदूक की चाबी हमेशा उनकी गाँठ में रहती थी।
अँठली, अंठली, अंठी, आँठी, आंट, आंठी, गाँठ, गांठ, गिरह

Any of various fastenings formed by looping and tying a rope (or cord) upon itself or to another rope or to another object.

knot

అర్థం : వివాహ సమయంలో వధువు కొంగును వరుడి కొంగుకు ముడి వేయటం

ఉదాహరణ : పూజారి వధువరుడికి కొంగు ముడిని వేశాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

विवाह की एक रस्म जिसमें वर और वधू के कपड़े को परस्पर बाँध देते हैं।

पंडितजी ने वर-वधू का गँठबंधन करवाया।
गँठजोड़, गँठबंधन, गँठबन्धन, गँठिबंधन, गँठिबन्धन, गठजोड़, गठबंधन, गठबन्धन, गठिबंधन, गठिबन्धन, गाँठ बँधाई

The prescribed procedure for conducting religious ceremonies.

ritual

కొంగుముడి పర్యాయపదాలు. కొంగుముడి అర్థం. kongumudi paryaya padalu in Telugu. kongumudi paryaya padam.