పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కలహం అనే పదం యొక్క అర్థం.

కలహం   నామవాచకం

అర్థం : ఎక్కువమంది మద్య జరుగు ఘర్షణ.

ఉదాహరణ : పిల్లల గొడవ వలన ఉపాధ్యాయుడికి కోపం వచ్చి కొంత సమయం వరకు పాఠశాలను మూసివేసినాడు.

పర్యాయపదాలు : గొడవ, జగడం, పోట్లాడుట, పోరు, రచ్చ


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत से लोगों द्वारा की जाने वाली तोड़-फोड़, मार-पीट आदि।

छात्रों के उपद्रव से परेशान होकर प्रधानाचार्य ने अनिश्चित काल के लिए विद्यालय को बंद कर दिया।
आप लोग व्यर्थ का बवाल खड़ा मत कीजिए।
चारों तरफ़ अँधेर मचा है।
अँधेर, अंधेर, अनट, अनैहा, अन्धेर, अहिला, उतपात, उत्पात, उपद्रव, ऊधम, ख़ुराफ़ात, खुराफात, गदर, ग़दर, डमर, दंग़ा, दंग़ा-फ़साद, दंग़ाफ़साद, दंगा, दंगा-फसाद, दंगाफसाद, दूँद, फतूर, फसाद, फ़तूर, फ़साद, फ़ितूर, फ़ुतूर, फितूर, फुतूर, बखेड़ा, बवाल, वारदात, विप्लव, हंगामा

A noisy fight in a crowd.

brawl, free-for-all

అర్థం : ఏదైన ఒక విషయం పైన జరుగు వివాదం.

ఉదాహరణ : అతడు గొడవకు కారణము తెలుసుకొనే ప్రయత్నముచేస్తున్నాడు.

పర్యాయపదాలు : కయ్యం, కొటులాట, కొట్లాట, గొడవ, జగడం, తగాదా, దెబ్బలాట, పంద్యం, పోట్లాట, పోరాటం, పోరు, రచ్చ, వాదం, వాదులాట


ఇతర భాషల్లోకి అనువాదం :

An angry dispute.

They had a quarrel.
They had words.
dustup, quarrel, row, run-in, words, wrangle

అర్థం : శత్రుదేశం పైన ఆయుధాలతో దాడి చేసే పోరాటం

ఉదాహరణ : మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజుల వరకు జరిగింది.

పర్యాయపదాలు : కదనం, కయ్యం, కొట్లాట, గ్రుద్దులాట, తగవు, త్రోపు, దందడి, యుద్ధం, యోధనం, రణం, సంగరం, సంగ్రామం, సమరం


ఇతర భాషల్లోకి అనువాదం :

शत्रुतावश दो दलों के बीच हथियारों से की जाने वाली लड़ाई।

महाभारत का युद्ध अठारह दिनों तक चला था।
समर शेष है, नहीं पाप का भागी केवल व्याध। जो तटस्थ हैं, समय लिखेगा उनके भी अपराध। - रामधारी सिंह 'दिनकर'
अजूह, अनीक, अभेड़ा, अभेरा, अभ्यागम, आकारीठ, आजि, आयोधन, आहर, आहव, कंदल, जंग, पुष्कर, पैकार, प्रतिदारण, प्रसर, प्रहरण, भर, मृध, युद्ध, योधन, रण, लड़ाई, वराक, वाज, विशसन, वृजन, वृत्रतूर्य, संकुल, संग्राम, सङ्कुल, समर, स्कंध, स्कन्ध

The waging of armed conflict against an enemy.

Thousands of people were killed in the war.
war, warfare

కలహం పర్యాయపదాలు. కలహం అర్థం. kalaham paryaya padalu in Telugu. kalaham paryaya padam.