పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఒప్పుకొను అనే పదం యొక్క అర్థం.

ఒప్పుకొను   క్రియ

అర్థం : నిశ్చయించుకోవడం

ఉదాహరణ : మేము ప్రశ్నలను విభజించడానికి అంకెలు బదులుగా క,ఖ లను పెట్టాము.

పర్యాయపదాలు : పెట్టుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

कल्पना करना।

हमने सवाल हल करने के लिए क और ख को अनभिज्ञ अंकों के स्थान पर माना है।
अवरेवना, कयास लगाना, कल्पना करना, फर्ज करना, फर्ज़ करना, मान लेना, मानना

Form a mental image of something that is not present or that is not the case.

Can you conceive of him as the president?.
conceive of, envisage, ideate, imagine

అర్థం : అనుసరించడం

ఉదాహరణ : అతను నా ఆజ్ఞను స్వీకరించలేదు.

పర్యాయపదాలు : అంగీకరించు, స్వీకరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी की बात, आदेश आदि के अनुसार काम करना।

उसने मेरी आज्ञा नहीं मानी।
पालन करना, मानना

Be obedient to.

obey

అర్థం : అంగీకరించడం

ఉదాహరణ : ఇప్పుడు ఒప్పుకొని తీరాలి ఎందుకంటే మీరు గృహజ్ఞానం తెలిపిన వారు కాబట్టి.


ఇతర భాషల్లోకి అనువాదం :

महत्व समझना।

अब तो मानना पड़ेगा कि तुम गृह-विज्ञान की जानकार हो।
मानना

Accept (someone) to be what is claimed or accept his power and authority.

The Crown Prince was acknowledged as the true heir to the throne.
We do not recognize your gods.
acknowledge, know, recognise, recognize

అర్థం : ఆధీనంలోకి తెచ్చుకొనుట

ఉదాహరణ : నేను హిందూ ధర్మాన్ని అంగీకరించాను.

పర్యాయపదాలు : అంగీకరించు, అనుమతించు, స్వీకరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु, व्यक्ति आदि को अपना लेना।

उसने हिन्दू धर्म अपना लिया।
अंगीकार करना, अख़्तियार करना, अख्तियार करना, अपना बनाना, अपना लेना, अपनाना, चुनना, सकारना, स्वीकार करना, स्वीकारना

Admit into a group or community.

Accept students for graduate study.
We'll have to vote on whether or not to admit a new member.
accept, admit, take, take on

అర్థం : ఏదైన పనిని చేయడానికి అంగీకారం తెల్పుట.

ఉదాహరణ : అధ్యాపకుడు మా ఈ పనికి స్వీకృతి తెలిపారు.

పర్యాయపదాలు : సమ్మతి తెలుపుట, స్వీకరించు, స్వీకృతి తెలుపుట


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रस्ताव आदि मान लेना या किसी काम को करने के लिए साकारात्मक रूप से स्वीकार करना।

प्राध्यापक ने हमारे इस काम को स्वीकृति दी।
ठप्पा लगाना, मंजूरी देना, मुहर लगाना, मोहर लगाना, सकारना, सहमति देना, स्वीकार करना, स्वीकारना, स्वीकृति देना, हरी झंडी दिखाना, हरी झंडी देना, हाँ करना

Let have.

Grant permission.
Mandela was allowed few visitors in prison.
allow, grant

అర్థం : రాజీ అయ్యే

ఉదాహరణ : నేను మీ మాటను ఒప్పుకుంటాను.

పర్యాయపదాలు : స్వీకరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

Agree freely.

She volunteered to drive the old lady home.
I offered to help with the dishes but the hostess would not hear of it.
offer, volunteer

ఒప్పుకొను పర్యాయపదాలు. ఒప్పుకొను అర్థం. oppukonu paryaya padalu in Telugu. oppukonu paryaya padam.