అర్థం : నీరు, చెమ్మ మొదలైనవి వట్టి పోవడం.
ఉదాహరణ :
అత్యధిక ఎండ కారణంగా చిన్న చిన్న చెరువులు ఎండిపోయాయి
పర్యాయపదాలు : ఆరిపోవు, ఇంకిపోవు
ఇతర భాషల్లోకి అనువాదం :
जल, नमी आदि का न रहना या कम हो जाना।
अत्यधिक गर्मी के कारण छोटे-छोटे तालाब सूख रहे हैं।అర్థం : ఎండలో ఉన్న వస్తువులు గట్టిపడటం
ఉదాహరణ :
ఎండలో ఉంచిన పదార్ధాలు ఎండిపోతున్నాయి
ఇతర భాషల్లోకి అనువాదం :
Wither, as with a loss of moisture.
The fruit dried and shriveled.అర్థం : శరీరం క్షీణించుట.
ఉదాహరణ :
అతడు రోజురోజుకు సన్నబడుతున్నాడు.
పర్యాయపదాలు : కృశించు, తగ్గిపోవు, పలుచబడు, బక్కచిక్కు, సన్నబడు, సన్నమగు
ఇతర భాషల్లోకి అనువాదం :
शरीर का क्षीण होना।
वह धीरे-धीरे दुबला रहा है।ఎండిపోవు పర్యాయపదాలు. ఎండిపోవు అర్థం. endipovu paryaya padalu in Telugu. endipovu paryaya padam.