పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఉపయోగించు అనే పదం యొక్క అర్థం.

ఉపయోగించు   క్రియ

అర్థం : అవసరాల కొరకు వాడుకోవడం

ఉదాహరణ : మేస్త్రీ ఇల్లు కట్టడానికి వంద సిమెంటి మాడెల్ని ఖర్చు చేశాడు.

పర్యాయపదాలు : ఖర్చుచేయు, వినియోగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

उपयोग या काम में लाना।

राजगीर ने यह घर बनाने में सौ बोरी सीमेंट लगाया।
उठाना, खपाना, खरचना, खर्च करना, खर्चना, ख़र्च करना, लगाना, व्यय करना

Spend completely.

I spend my pocket money in two days.
spend

అర్థం : అస్త్రశస్త్రాలను ఉపయోగంలోనికి తేవడం

ఉదాహరణ : రాముడు రావణుడిపై తిరుగులేని శస్త్రాన్ని ప్రయోగించాడు

పర్యాయపదాలు : ప్రయోగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

अस्त्र-शस्त्र आदि व्यवहार में लाना।

राम ने रावण पर अमोघ शस्त्र चलाया।
चलाना

అర్థం : అవసరానికి వాడుకోవడం

ఉదాహరణ : మీరు మెదడును ఉపయోగించండి.

పర్యాయపదాలు : ప్రయోగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

व्यवहार या काम में लाना।

प्रकृति में उपलब्ध संसाधनों का सही तरह से उपयोग करो।
अपने दिमाग का उपयोग करो।
इस्तेमाल करना, उपभोग करना, उपयोग करना, काम में लाना, ठिकाने लगाना, प्रयोग करना, बरतना, भोगना, वापरना

అర్థం : కొత్త పాత్రను మొదటి సారిగ పనిలోకి తీసుకురావడం

ఉదాహరణ : పూజ సమయంలో కొత్త పాత్రను ఉపయోగిస్తారు

పర్యాయపదాలు : వినియోగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

नए बरतन को पहली बार काम में लाना।

पूजा के समय उसने कई बरतन अनवाँसे।
अनवाँसना

అర్థం : పనికిరావడం

ఉదాహరణ : మా ద్వారా కొనసాగుతున్న సేవలు ప్రజలందరికి బాగా ఉపయోగపడుతున్నాయి

పర్యాయపదాలు : ఉపయోగపడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के द्वारा सेवाओं आदि का उपयोग होना या किया जाना।

हमारे द्वारा चलाई गई सेवाएँ बहुत सारे लोगों द्वारा उपयोग होती हैं।
उपयोग होना

ఉపయోగించు పర్యాయపదాలు. ఉపయోగించు అర్థం. upayoginchu paryaya padalu in Telugu. upayoginchu paryaya padam.