సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : లోహముతో తయారుచేయబడి, ఇరువైపుల చక్రాలతో అమర్చబడి ఉంటుంది
ఉదాహరణ : ప్రమాద సమయంలో బండి యొక్క ఒక చక్రం ఇరుసు నుండి బయటకు వచ్చింది.
పర్యాయపదాలు : ఆక్సెల్
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
लोहे आदि का वह डंडा जिसके दोनों सिरों पर गाड़ी आदि के पहिए लगे रहते हैं।
A shaft on which a wheel rotates.
అర్థం : చక్రం యొక్క మధ్యలో వుండే ఇనుప కడ్డీ
ఉదాహరణ : చక్రము ఇరుసుపైన ఉంటుంది.
పర్యాయపదాలు : చక్రముఇరుసు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
वह गड्ढा जिसमें चाक की कील रहती है।
ఆప్ స్థాపించండి
ఇరుసు పర్యాయపదాలు. ఇరుసు అర్థం. irusu paryaya padalu in Telugu. irusu paryaya padam.