పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అవకాశవాది అనే పదం యొక్క అర్థం.

అవకాశవాది   నామవాచకం

అర్థం : ఇతరుల గురించి కాకుండా తన లాభాన్నిమాత్రమే ఆలోచించేవాడు.

ఉదాహరణ : -ఈరోజుల్లో అవకాశవాదులకు మాత్రమే పలుకుబడి ఉంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

अपने लाभ के लिए सदा उपयुक्त अवसर की ताक में रहनेवाला व्यक्ति।

आजकल अवसरवादियों का ही बोलबाला है।
अवसर-साधक, अवसरवादी, जमानासाज, ज़मानासाज़, मौकापरस्त

A person who places expediency above principle.

opportunist, self-seeker

అవకాశవాది   విశేషణం

అర్థం : అదును చూసి కావలసింది తీసుకోవడం

ఉదాహరణ : అతడు అవకాశవాదియైన వ్యక్తి అందులోని ఖిల్లీని ఎగరేసుకుపోయాడు.

పర్యాయపదాలు : అవకాశవాదియైన


ఇతర భాషల్లోకి అనువాదం :

अवसरवाद के सिद्धांत को मानने वाला।

वह अवसरवादी व्यक्ति की खिल्ली उड़ाने लगा।
अवसरवादी

అర్థం : దొరికిన అవకాశమును ఉపయోగించుకొను వ్యక్తి.

ఉదాహరణ : అవకాశవాది విశ్వాసపాత్రుడు కాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

अपने लाभ के लिए सदा उपयुक्त अवसर की ताक में रहनेवाला।

अवसरवादी व्यक्ति विश्वास का पात्र नहीं होता।
अवसर साधक, अवसरवादी, जमानासाज, ज़मानासाज़, मौकापरस्त

Taking immediate advantage, often unethically, of any circumstance of possible benefit.

opportunist, opportunistic, timeserving

అర్థం : అవకాశవాదముకు సంబంధించినది.

ఉదాహరణ : అవకాశవాది మాత్రమే ముందుకు సాగుతాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

अवसरवाद - संबंधी।

अवसरवादी व्यक्ति ही आगे बढ़ते हैं।
अवसरवादी

Taking immediate advantage, often unethically, of any circumstance of possible benefit.

opportunist, opportunistic, timeserving

అవకాశవాది పర్యాయపదాలు. అవకాశవాది అర్థం. avakaashavaadi paryaya padalu in Telugu. avakaashavaadi paryaya padam.