పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అర్హతలేని అనే పదం యొక్క అర్థం.

అర్హతలేని   విశేషణం

అర్థం : యోగ్యతలేని

ఉదాహరణ : ఈ అర్హతలేని షరతులపై నువ్వు వ్యాపారం ఎలా చేస్తావు.

పర్యాయపదాలు : అర్హంలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसे ठीक, नियमित या विहित न होने के कारण न माना जा सकता हो या न मानने योग्य।

इन अमाननीय शर्तों पर तुम सौदा कैसे कर सकते हो।
अमाननीय, अमान्य

అర్థం : ఒక విషయాన్ని తెలుసుకోవడానికి తగని

ఉదాహరణ : యోగ్యతలేని వ్యక్తి గురువు ద్వారా దీక్ష నేర్చుకోవడానికి సాధ్యం కాదు.

పర్యాయపదాలు : యోగం లేని, యోగ్యతలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

योग न जानने वाला या जो योगी न हो।

अयोगी व्यक्ति गुरु से दीक्षा लेकर योगी हो गया।
अयोगी

అర్థం : హోమం చేసే అధికారం లేని

ఉదాహరణ : యోగ్యతలేని రాక్షసులు ఎప్పుడూ యజ్ఞంలో ఆటంకం కలిగిస్తారు.

పర్యాయపదాలు : యోగ్యతలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो यज्ञ करने का अधिकारी न हो।

अयज्ञिप राक्षस हमेशा यज्ञ में बाधा डालते हैं।
अयज्ञिप, अयाज्य

అర్హతలేని పర్యాయపదాలు. అర్హతలేని అర్థం. arhataleni paryaya padalu in Telugu. arhataleni paryaya padam.