సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : -అరిసినప్పుడు వచ్చే శబ్ధం.
ఉదాహరణ : మహిళ అరుపు విని ప్రజలంతా అటువైపు పరిగెత్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
चिल्लाने पर निकलने वाली आवाज।
అర్థం : చాలా మంది ఒకేచోటు ఉండిన వచ్చే శబ్ధం.
ఉదాహరణ : పిల్లలు డాబాపై అరుస్తున్నారు.
పర్యాయపదాలు : కేకలు, గందరగోళం, గలభా
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
बहुत से लोगों की एकसाथ शोर मचाने की क्रिया जिसमें शरीर भी हिले डुले।
The act of making a noisy disturbance.
ఆప్ స్థాపించండి
అరుపులు పర్యాయపదాలు. అరుపులు అర్థం. arupulu paryaya padalu in Telugu. arupulu paryaya padam.