సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఒక వస్తువులో మరో వస్తువును దిగగొట్టుట.
ఉదాహరణ : కంసాలి బంగారు ఉంగరంలో పగడాన్ని పొదిగాడు.
పర్యాయపదాలు : గుచ్చు, చెక్కు, పొదుగు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
किसी वस्तु आदि में किसी वस्तु आदि को बैठाना।
Fix in a border.
అర్థం : వాయిద్యాలను కొత్త చర్మాలతో అలంకరించడం
ఉదాహరణ : అతడు డోలక్ పైన కొత్త చర్మాన్ని చుట్టుతున్నాడు
పర్యాయపదాలు : చుట్టు, వేయు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
बाजे के मुँह पर चमड़ा आदि लगाना।
అర్థం : ఒక క్రమ పద్దతిలో పెట్టడం
ఉదాహరణ : పనివారు గోడపై ఇటుకలను అమర్చుతున్నారు
పర్యాయపదాలు : తీరుగా అమర్చు
सजाकर या क्रमानुसार ठीक प्रकार से रखना।
Make by combining materials and parts.
ఆప్ స్థాపించండి
అమర్చు పర్యాయపదాలు. అమర్చు అర్థం. amarchu paryaya padalu in Telugu. amarchu paryaya padam.