అర్థం : ఆకాశంలో ఎప్పుడూ ఎగురుతూ వుండే పక్షి
ఉదాహరణ :
అనలపక్షి ఆకాశంలోనే గుడ్డు పెడుతుంది అయినా అది కింద పడి పగిలిపోతుంది.అందులో నుండి బయటకు వస్తుంది. తర్వాత ఎగిరి తన తల్లి తండ్రులను కలుసుకుంటుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అనలపక్షి పర్యాయపదాలు. అనలపక్షి అర్థం. analapakshi paryaya padalu in Telugu. analapakshi paryaya padam.