పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అట్టు అనే పదం యొక్క అర్థం.

అట్టు   నామవాచకం

అర్థం : బియ్యం పిండి, మినప పప్పు కలిపి చేసే దక్షిణ భారతీయ వంటకం

ఉదాహరణ : వాడు సాదా దోసె తింటున్నాడు.

పర్యాయపదాలు : దోస, దోసె


ఇతర భాషల్లోకి అనువాదం :

एक दक्षिण भारतीय व्यंजन।

वह सादा डोसा खा रहा है।
डोसा, दोसा

A particular item of prepared food.

She prepared a special dish for dinner.
dish

అర్థం : కోడిగుడ్డును చిలికి అందులో ఉప్పు ఉల్లిపాయను కలిపి వేడి పెనుముపై నూనెతో వేయించే తినుపదార్థము.

ఉదాహరణ : అతను అట్టు తింటున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कच्चे अंडे को फेंटकर उसमें प्याज, नमक आदि मिलाकर उसे गरम तवे आदि में तेल में डालकर बनायी हुई एक खाद्य वस्तु।

वह ब्रेड ऑमलेट खा रहा है।
आमलेट, ऑमलेट

Beaten eggs or an egg mixture cooked until just set. May be folded around e.g. ham or cheese or jelly.

omelet, omelette

అట్టు పర్యాయపదాలు. అట్టు అర్థం. attu paryaya padalu in Telugu. attu paryaya padam.