పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అంతస్థు అనే పదం యొక్క అర్థం.

అంతస్థు   నామవాచకం

అర్థం : సమాజములో కొన్ని హక్కుల, హద్దుల పరిధిలో ఒక వ్యక్తి యొక్క చట్టబద్ద స్థితి.

ఉదాహరణ : అతను చాలా గొప్ప హోదాలో ఉన్నాడు.

పర్యాయపదాలు : హోదా


ఇతర భాషల్లోకి అనువాదం :

पद, मर्यादा आदि के विचार से समाज में किसी व्यक्ति, संस्था आदि की वह विधिक स्थिति जो अपने क्षेत्र में कुछ निश्चित सीमा में प्राप्त होती है।

किसी की स्थिति उसकी मर्यादा, पद, सम्मान आदि का सूचक होती है।
अवस्थिति, आस्पद, स्थिति

The relative position or standing of things or especially persons in a society.

He had the status of a minor.
The novel attained the status of a classic.
Atheists do not enjoy a favorable position in American life.
position, status

అంతస్థు   విశేషణం

అర్థం : ఒకదాని మీద ఒకటి నిర్మించబడిన ఇండ్లు.

ఉదాహరణ : పెద్ద పట్టణాలలో ఎక్కువ అంతస్థులు గల భవనాలు అధికంగా ఉన్నాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

मंज़िल या तल्ले का।

बड़े शहरों में बहु मंज़िला मकान अधिक होते हैं।
तल्ला, मंजला, मंज़ला, मंज़िला, मंजिला

Having stories as indicated.

A six-storied building.
storeyed, storied

అంతస్థు పర్యాయపదాలు. అంతస్థు అర్థం. antasthu paryaya padalu in Telugu. antasthu paryaya padam.