సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : కొబ్బరి కాయల యొక్క పీచునూ తియడానికి ఉపయోగించే ఉపకరణం
ఉదాహరణ : టెంకాయ పీసులను అతను అంకుశంతో తీస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
नारियल के भीतर गरी निकालनेवाला एक औज़ार जिसका सिरा नुकीला होता है।
అర్థం : ఏనుగు కదలడానికి మావటివాడు ఉపయోగించే సన్నగా ఉండే కర్ర.
ఉదాహరణ : జాతరలో మావటివాడు అంకుశంతో మాటిమాటికి ఏనుగు తలపై కొడుతాడు
పర్యాయపదాలు : అరెగోల, గ్రుచ్చేకర్ర, బరిగోల, వంకియ, శృణి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वह छोटा दुमुँहाँ भाला जिससे हाथी चलाया और वश में रखा जाता है।
An elephant goad with a sharp spike and a hook.
ఆప్ స్థాపించండి
అంకుశం పర్యాయపదాలు. అంకుశం అర్థం. ankusham paryaya padalu in Telugu. ankusham paryaya padam.