అర్థం : సుకుమారత లేక అస్వీకృతిని సూచించడానికి స్త్రీలయొక్క లేక స్త్రీలలాగ చేష్టలు చేయడం.
ఉదాహరణ :
నా భార్య చాలా ఒయ్యారం ఒలకబోస్తోంది.
పర్యాయపదాలు : ఒయ్యారం చూపించు, టెక్కు చూపించు, నిక్కు చూపు, వగలాడితనం చూపించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी को रिझाने या झूठ-मूठ अपनी अस्वीकृति या सुकुमारता सूचित करने के लिए स्त्रियों की अथवा स्त्रियों की सी चेष्टा करना।
मेरी पत्नी बहुत नख़रे दिखाती है।హొయలు చూపించు పర్యాయపదాలు. హొయలు చూపించు అర్థం. hoyalu choopinchu paryaya padalu in Telugu. hoyalu choopinchu paryaya padam.