అర్థం : హిందీసంవత్సరంలో మొదటి మాసం
ఉదాహరణ :
మా అమ్మ ప్రత్యేక చైత్రమాసంలో శ్రీరామనవమి పూజ చేస్తుంది.
పర్యాయపదాలు : చైత్రం, చైత్రమాసం, చైత్రికం, తొలినెల, ఫాల్గునానుజం, ముత్తెపురిక్కనెల
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నీరు లేకుండా ఉండే ప్రదేశం
ఉదాహరణ :
భూమండలంలో మూడవ వంతు భాగమే భూమి
పర్యాయపదాలు : అవని, ఇల, ఉర్వి, జగతి, జగత్తు, ధర, ధరణి, ధరిత్రి, ధాత్రి, ధాత్రేయి, నిశ్చల, నేల, పుడమి, పృథ్వి, భరణి, భువనం, భువి, భూతధారిణి, భూమి, మేదిని, రత్నగర్భ, వసుంధర, వసుధ, వసుమతి, విపుల, విశ్వంభర, హరిప్రియ
ఇతర భాషల్లోకి అనువాదం :
The solid part of the earth's surface.
The plane turned away from the sea and moved back over land.అర్థం : ప్రాణులు ఉన్న ఒకేఒక గ్రహం
ఉదాహరణ :
చందమామ భూమి యొక్క ఒక ఉపగ్రహం
పర్యాయపదాలు : ధరణి, ధాత్రి, నేల, పుడమి, పృథ్వి, భువనం, భువి, భూమి, వసుంధర, విపుల, విశ్వంభర, విశ్వధారిణి, సాగర మేఖల
ఇతర భాషల్లోకి అనువాదం :
सौर जगत का वह ग्रह जिस पर हम लोग निवास करते हैं।
चन्द्रमा पृथ्वी का एक उपग्रह है।అర్థం : సువావస గల పసుపు రంగు పువ్వులు వుండే చెట్టు
ఉదాహరణ :
అతని ఇంటి ఎదురుగా మల్లె, సంపెంగ చెట్లు ముందు నుంచే వున్నాయి.
పర్యాయపదాలు : చంపకము, పీతపుష్పము, సంపంగె, సంపెంగచెట్టు, హేమపుష్పము
ఇతర భాషల్లోకి అనువాదం :
Any shrub or tree of the genus Magnolia. Valued for their longevity and exquisite fragrant blooms.
magnoliaసురభి పర్యాయపదాలు. సురభి అర్థం. surabhi paryaya padalu in Telugu. surabhi paryaya padam.